నాన్న

వందనం నీకు పాదాభివందనం నాన్న నన్ను నీ గుండె లో పెట్టుకుని నా ఆత్మగౌరవాన్ని కాపాడుతూ నువ్వు నాశనం అయిపోయావు నాన్న నీ రుణం ఎలా తీర్చుకోవాలి నాన్న వందనం నీకు శతకోటి వందనాలు నాన్న 🙏😭 I love you forever nanna .and i miss u 😭

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు