నువ్వు లేక

నా జీవితం లో ఉంది నా పాప మాత్రమే నా పాప నేను ఎంతో అపురూపంగా పెంచుకున్నాను.ఇప్పుడు పెళ్లీడు కు వచ్చింది.తను పెళ్లి చేసుకుని వెళ్లి పోతే . నేను ఉండగలనా అని అనిపిస్తూ ఉంటుంది.కాని సమయం వచ్చినప్పుడు ఎవరి గూటికి వాళ్లు చేరాలి కదా.కాని నువ్వు లేక నేను లేను నా బంగారు తల్లి.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు