నా శోధన లో నేను

చివర్లో నన్ను నేను మరచి పోయిన విధంగా తిరుగు తున్నాను . జీవితం లో చాలా ఆశలను పెట్టుకుని చివరికి నేను ఖాళీ చేత్తో తిరిగి వచ్చాను . నేను ఆకాశాన్ని తాకాలని కోరుకున్నాను కానీ నేను నేల పై బాధ పడుతు ఉండి పోయాను. వర్షపు చుక్కలను పట్టు కోవాలను కున్నాను కానీ నా చేతులు పొడి గా ఉండి పోయినాయి. ప్రపంచం లోని రంగులు ని నా పై నేను అలంకరించు కున్నాను , చివరికి రంగు లేనిది గా మారింది. ప్రపంచం లోని ఆంక్షలు నన్ను భందించ లేక పోయాయి, నేను ప్రతి బంధాన్ని తగ్గించడం ప్రారంభించాను, తీపి కత్తులు నాకు చాలా దగ్గరగా ఉన్నాయి మరియు నేను కూడా ఆ కత్తులను ఆలింగనం చేసుకోవడం ప్రారంభించాను.అందరు అంటారు మారింది నా స్టైలు అని, నా లో మార్పు అవసరం అని నేను చెప్పు తున్నాను నా శోధన లో నేను ఎన్నో మైళ్ళ దూరం నడిచేసాను. చివరికి ముసుగు కూడ మరోకరి తో వెళ్లింది.

కామెంట్‌లు

ప్రముఖ పోస్ట్‌లు